Andariki Christmas Panduga Song Lyrics | అందరికీ క్రిస్మస్ పండుగ Song Lyrics - Sharon Sisters Christmas Song Lyrics

Singer | Sharon Sisters |
అందరికీ క్రిస్మస్ పండుగ
మనసంతా సంతోషం నిండెగ
ప్రతిరోజూ ప్రభు యేసు అండగా
జీవించు క్రీస్తేసే దోవగ
ఇల యేసయ్యా రక్షకునిగా వచెగ
మన పాపములకు విడుదల ఇచేగా
ఇక భయమేమి లేదని చెప్పే గా
ఆ ఇమ్మనుయెలే మన తోడుగా
Happy Christmas merry Christmas
ఆనందమే సంతోషమే భువిలోన తన ప్రజలకు సమాధానమే
1.యేసు క్రీస్తు గా కన్యకు పుట్టెను
దూతల సైన్యము స్తోత్రించెను..2
గొర్రెల కాపరులు శిశువును చూచిరి మహిమాపరచుచు తిరిగి వెళ్ళిరి
మనమంతా పాడేదము ఊరంతా చాటెదము
యేసే మార్గమని సువార్త ప్రకటించెదము // Happy //
2. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిరి నక్షత్ర మార్గమున పయనించిరి
శిశువును చూచి సాగిల పడిరి
బంగారు సామ్రని భోలమునిచిరి
హృదయాలను అర్పించేదము
ప్రభు కొరకే జీవించేదము
సర్వలోక నాధుదని జగమంతా చాటేధము // Happy //