Anandame maha anandame Song Lyrics | ఆనందమే మహనందమే Song Lyrics - Dr. Satish Kumar Song Lyrics
Singer | Dr. Satish Kumar |
ఆనందమే మహనందమే |||2|
నా యేసుతొ నాజీవితం అనందమహనందమే ||2|| ||ఆనందమే||
ఆత్మీయ యాత్రలొ పలుశోదనలు వచ్చిన ||2||
నీ వాక్యమే బలపరిచేనే ||2||
బలహీనతలు తీర్చేనే ||2||
||ఆనందమే||
షాలేము రారాజుగా నా కొరకే రానుండెగా ||2||
మేఘలలొ నే కలిసెదా ||2||
నా యేసునే గాంచేదా ||2||