Yesuni Roopamloniki Maaraali Song Lyrics | యేసుని రూపంలోనికి మారాలి Song Lyrics - Sharon Sisters Songs Lyrics
Singer | Sharon Sisters |
యేసుని రూపంలోనికి మారాలి
యేసుని మాదిరి మనకు రావాలి
ఇదే ప్రభుని నిర్ణయం - ఇదే ప్రభుని పిలుపు
ఇదే ప్రభుని నీతి - ఇదే ప్రభువుకు మహిమ
1. యేసుతో నడావాలి - యేసు ప్రేమను చాటాలి
యేసు త్యాగం చూపాలి - యేసు సహనం చాటాలి
యేసే లోక రక్షణని - జనులందరికి చాటించు
అన్య జనులందరికి చాటించు
2.యేసు కొరకు జీవించు - యేసు మార్గం పయనించు
యేసు నీతిని పాటించు - యేసు మాటలు నెరవేర్చు
యేసు లేని జీవితమే - నరకమని ప్రకటించు
ఘోర నరకమని ప్రకటించు