Ningiloni O taara Song Lyrics | నింగిలోని ఓ తారే వెలిసేనె Song Lyrics - Sis LILLIAN | Telugu Christmas Songs Lyrics
Singer | Sis LILLIAN and Sis. Sheeba |
నింగిలోని ఓ తారే వెలిసేనె - నీ జాడే తెలుపగా
లోకమంతా దూతలే తిరిగిరి - శుభవార్తయే చాటగా
వచ్చినావయ్యా నాకోసమే- వీడినవయ్యా ఆ లోకమే || 2 ||
ఎవ్వరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే
మనసే పొంగేనే ఆనందంతో -బ్రతుకే నిండెనే సొంతోషం తో || 2 ||
1 .మానవరూపిఐ -భువికరుదెంచావ మాకోసము
బానిసబ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము || 2 ||
యేసువు నిజన్మతెచ్చే సంతోషము - సరళామాయెను మోక్షపు మార్గము
ఆ మార్గం నీవయ్యా .............హ !!
మనసే పొంగేనే ఆనందంతో - బ్రతుకే నిండెనే సొంతోషం తో || 2 ||
2 .పశువుల తొట్టిలో బాలుడవైనావా మాకోసము
ఇంతటి తగ్గింపు చుపించావయ్య మాకోసము || 2 ||
యేసువు నీప్రేమ కొలిచేది కాదయా - ఇలలో దేనితో నేపోల్చలేనయ్య
ఆ ప్రేమ నాకోసమా............హ !!
మనసే పొంగేనే ఆనందముతో - బ్రతుకే నిండెనే సంతోషం తో || 2 ||...||.నింగిలోని ||