Type Here to Get Search Results !

NEETHO GADIPE PRATHI KSHANAMU Song Lyrics | నీతో గడిపే ప్రతి క్షణము Song Lyrics - Ps. Jyothi Raju Song Lyrics

NEETHO GADIPE PRATHI KSHANAMU Song Lyrics | నీతో గడిపే ప్రతి క్షణము Song Lyrics - Ps. Jyothi Raju Song Lyrics

Singer Ps. Jyothi Raju

నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా
కృప తలంచగా మేళ్లు యోచించగా
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా

మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి - 2
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు - 2

గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే -2
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు - 2



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area