Type Here to Get Search Results !

Duramarigina Chinni thanaya Song Lyrics | దూరమరిగిన చిన్ని తనయా Song Lyrics - Vidhyarthi Geethavali Songs Lyrics

Duramarigina Chinni thanaya Song Lyrics | దూరమరిగిన చిన్ని తనయా Song Lyrics - Vidhyarthi Geethavali Songs Lyrics

Singer Unknown

దూరమరిగిన చిన్ని తనయా - తండ్రి ఇంటికి మరలిరా
తండ్రి కడకే కదలిరా! - తండ్రి ఇంటికే మరలిరా!

1. స్వేచ్ఛ కోరుకొంటివి - వాంఛధీర చెడితివి
స్నేహితులతో తెలివి లేక - త్రాగి తూలెదవా ..(2)

2. చాల దూరము పోతివి - మేలు గానకయుంటివి
కఠిన లేమితో అలమటించే - కలత నిదురేలా ..(2)

3. తండ్రి సంపద తరుగునా - తండ్రి ప్రేమ మారునా
పరుగులెత్తే హృదయవేదన - పిలుపు వినలేవా ..(2)

4. ప్రాణమిచ్చి ప్రేమ చూపిన - క్రీస్తు నీకై లేచెరా
పాప దాస్యము బాపి - నిత్య జీవమిచ్చునురా..(2)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area