Type Here to Get Search Results !

యూదా స్తుతి గోత్రపు సింహమా | Yuda Sthuti Gotrapu Simhama Song Lyrics | Yesanna Gari Songs

యూదా స్తుతి గోత్రపు సింహమా | Yuda Sthuti Gotrapu Simhama Song Lyrics - Sis. Betty Sandesh | Yesanna Gari Songs Lyrics

Singer Sis. Betty Sandesh

యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2)
నీవే కదా నా ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన (2)

నీ ప్రజల నెమ్మదికై
రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను
అధముల చేసిన నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||

నీ నీతి కిరణాలకై
నా దిక్కు దెశలన్ని నీవేనని
ఆనతికాలాన ప్రధమ ఫలముగా
భద్రపరచిన నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||

నీ వారసత్వముకై
నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును
నాకిచ్చుఁటలో నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area