Type Here to Get Search Results !

Unnadu Devudu Naaku Thodu Song Lyrics | ఉన్నాడు దేవుడు నాకు తోడు | JK Christopher Songs Lyrics

Unnadu Devudu Naaku Thodu Song Lyrics | ఉన్నాడు దేవుడు నాకు తోడు - S P Balu | JK Christopher Songs Lyrics

Singer S P Balu

ఉన్నాడు దేవుడు నాకు తోడు
విడనాడడెన్నడు ఎడబాయడు
కష్టాలలోనా నష్టాలలోనా
వేదనలోనా శోధనలోనా

గాఢాంధకారములో సంచరించినా
కన్నీటిలోయలో మునిగి తేలిన " 2 "
కరుణలేని లోకము కాదన్నను.... " 2 "
కన్నీరు తుడుచును నను కొన్నవాడు

యెహోవా సన్నిధిలో నివసింతును
చిరకాలమాయనతో సంతసింతును " 2 "
కృపామధుర క్షేమములే నావెంటే ఉండును " 2 "
బ్రతుకు కాలమంతయు హర్షింతును



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area