Type Here to Get Search Results !

హృదయ గగన సీమలో | Hrudaya gagana seemalo Song Lyrics | M M Keeravani Christian Songs Lyrics

హృదయ గగన సీమలో | Hrudaya gagana seemalo Song Lyrics | M M Keeravani Christian Songs Lyrics

Singer M M Keeravani

హృదయ గగన సీమలో
తారకాలి వీధిలో
నడచి వచ్చుచుండెను
రారాజా చంద్రుడు
మన యేసు దేవుడు - 2

నవరత్న ఖజిత సింహాసనం అధిరోహించగా ||2||
నవద్వారపురిణి దశము ద్వారముంచి
శాశ్వత స్వర్గము చేయగా ||హృదయ||

చెలాంచనములు తలతలమని మెరయా ||2||
దశదిశలన్ దివ్యాత్మల
జయఘోషలు రేగగా
జయహో ||4|| ||హృదయ||

పరహితమే పరమధర్మ
అనే రాజ గండముని
శమధమలే తనకు పాద
రక్షలైనా రక్షకుండది
నడచి వచ్చుచుండెను
రారాజా చంద్రుడు
మన యేసు దేవుడు ||హృదయ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area