Type Here to Get Search Results !

ఈ స్తుతి నీకే మా యేసు దేవా | EE STHUTHI NEEKE MA YESU DEVA Song Lyrics | S P Balu Christian Songs Lyrics

ఈ స్తుతి నీకే మా యేసు దేవా | EE STHUTHI NEEKE MA YESU DEVA Song Lyrics - S P Balu Lyrics

Singer S P Balu

పల్లవి :-
ఈ స్తుతి నీకే మా యేసు దేవా
మనసారా నిన్నే సేవింతుము
మా మనసారా నిన్నే సేవింతుము
పరలోక దూతాలి స్తోత్రాలతోనే`
మా స్తోత్ర గానాలు గైకొనుమా ||ఈ స్తుతి||

1)జగతికి పునాది నీవని
మాలోన ఊపిరి నీదేనని
మా పోషకుడవు నీవేనని
మా కాపరివి నీవేనని
మా హృదయాలలో ఉండాలని
నీ సాక్షిగా మేము బ్రతకాలని ||ఈ స్తుతి||

2)మనసారా నీ దరి చేరగా
మాకెంతో సంతోషమాయెగా
హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో
మా హృది ప్రవహించే సెలయేరులా
నీ మధుర ప్రేమను చాటాలని
నీ జీవ బాటలో నడవాలని. ||ఈ స్తుతి||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area