ఎనాటిదో ఈబంధము | Enatido e Bhandamu Song Lyrics - Sireesha Bhagavatula Christian Song Lyrics

Singer | Sireesha |
ఎనాటిదో ఈబంధము ఎన్నితరాలదోఈబంధము
పేగుబంధంకన్నా రక్తబంధంకన్నా
నాతోపెనవేసుకున్న ఆత్మబంధమేమిన్నా
ఓమనసానీకుతెలుసా ఆబంధంయేసయ్యేనని
(1)
కొలతేలేనిమమతలతో అరుదించీ
రక్షణబాగ్యముతెచ్చిన ఆవేదనెమిగిలిందీ
శత్రుసైన్యమేచుట్టిన ప్రేమతోపలకరించిందీ
నామరణముతప్పించీ సిలువనూమోసిందీ
నాకైసిలువమోసిందీ
ఎంతగొప్పదో నాయేసునిబంధం
ఎంతగొప్పదో ఈఆత్మబంధం
(2)
మనసేలేనిమనుషులతొ జీవించీ
వెన్నుపోటుపొడిచిన చిరునవ్వేచిందించీ
గుండెకోతనెకోసిని తనప్రేమనేవిరజిమ్మిందీ
తనప్రాణమువెచ్చించీ ప్రాణముపోసిందీ
నాకైప్రాణంపోసిందీ
ఎంతగొప్పదో నాయేసునిబంధం
ఎంతగొప్పదో ఈఆత్మబంధం