Type Here to Get Search Results !

శ్రీమంతుడా యేసయ్యా | srimanthuda yesayya Song Lyrics | Hosanna Ministries | ఏసన్న గారి పాటలు lyrics

శ్రీమంతుడా యేసయ్యా | srimanthuda yesayya Song Lyrics | Hosanna Ministries - Yesanna Garu Lyrics

Singer Yesanna Garu

శ్రీమంతుడా యేసయ్యా
నా ఆత్మకు అభిషేకమా
నా అభినయ సంగీతమా

1.సిలువధారి నా బలిపీఠమా
నీ రక్తపు కోట నాకు నివాసమా
నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా
ఇదియే నీ త్యాగ సంకేతమా
|| శ్రీమంతుడా ||

2.మహిమగల పరిచర్య పొందినందున
అధైర్యపడను కృప పొందినందున
మహిమతో నీవు దిగి వచ్చువేళ
మార్పునొందెద నీ పోలికగా
|| శ్రీమంతుడా ||

3.సీయోను శిఖరము సింహాసనము
వరపుత్రులకే వారసత్వము
వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా
వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా
|| శ్రీమంతుడా ||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area