నాలోని ప్రేమ నీదై ఉన్నది దేవా | naloni prema needai unnadi deva Song Lyrics - Sis. Nissy Paul | Dr. Amshumathi Mary Songs Lyrics
	
	| Singer | Sis. Nissy Paul | 
నాలోని ప్రేమ నీదై ఉన్నది దేవా 
ఆ ప్రేమ లో నన్ను బలపరుచు దేవా - 2 
నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను - 2 
యేసయ్య నీ ప్రేమ వర్ణింప నా తరమా - 2 
1. నేను వెదకక ముందే నన్ను వెదికిన ప్రేమ ఇది 
    నేను ప్రేమించక ముందే నను ప్రేమించినది - 2 
    సిలువలో నీ దివ్య ప్రేమ విలువకు అందనిది - 2  || యేసయ్య ||
2 . బాధ్యతయిన ప్రేమ నీది నన్ను భరియించినది 
    భద్రత నిచ్చిన ప్రేమ నీది భారము బాపినది - 2 
    బాధలో ఓదార్పునిచ్చి బలము చేకూర్చెను - 2  || యేసయ్య ||
