Type Here to Get Search Results !

మన్నించుమా దేవా | Manninchuma Deva Song Lyrics | Calvary Temple Songs Lyrics | Dr. Satish Kumar Songs

మన్నించుమా దేవా | Manninchuma Deva Song Lyrics | Calvary Temple Songs Lyrics

Singer Unknown

మన్నించుమా ..ఆ..మన్నించుమా..ఆ..
మన్నించుమా దేవా మన్నించుమా
లోకాన్ని ప్రేమించి పాపాన్ని ఆశించి
నిన్ను నే కాదని వెళ్లితీ
గతి లేని స్థితికి చేరితీ.

ఆదాము పాపమును- క్షమియించినావే
చర్మపు వస్త్రమును -నిర్మించినావే
కడపటి ఆదామై - ఏతెంచి నావే
ఈ పాపి కొరకై - రిక్తునిగా మారావే
ఇంత చేసిన నీవు- నాయెడల మౌనమా
చెంత చేరిన నన్ను కాదనకు ప్రాణమా

దావీదు పాపమును - క్షమియించి నావే
ఆ మరణ శాసనమును- రద్దు చేసినావే
దావీదు పట్టణమందునాకొరకుపుట్టావే
ఈఘోరపాపికొరకేబలియాగమయ్యావే
ఇంత చేసిన నీవు- నాయెడల మౌనమా
చెంత చేరిన నన్ను- కాదనకు ప్రాణమా

మన్నించుమా ..ఆ..మన్నించుమా..
మన్నించుమా దేవా మన్నించుమా
మాట తప్పాను - నిన్ను మరిచాను
క్షమియించి - నన్ను బ్రోవుమా
కాదనకా నన్నూ కావుమా



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area