Type Here to Get Search Results !

యెహోవా నీ నామము | Yehova nee namamu | Telugu Christian Song Lyrics

యెహోవా నీ నామము | Yehova nee namamu - Bro Vincent | Telugu Christian Song Lyrics

Singer Bro Vincent

యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో బలమైనదీ
యెసయ్య నీ నామము - ఎంతో ఘనమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో ఘనమైనదీ
...యెహోవా నీ నామము...

1.
మోషే ప్రార్దించగా - మన్నాను కురిపించితివి
యెహోషువ ప్రార్దించగా - సూర్యచంద్రుల నాపితివి
...యెహోవా నీ నామము...

2.
నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి
...యెహోవా నీ నామము...

3.
సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము
...యెహోవా నీ నామము...



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.