Type Here to Get Search Results !

తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా | Thalli premakanna Thandri premakanna Lyrics | Jesus Songs Lyrics Telugu

తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా | Thalli premakanna Thandri premakanna Lyrics | Joshuva | Jesus Songs Lyrics Telugu

Singer Joshuva

తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా
ఉన్నతమైనది యేసుని ప్రేమ
యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ [2]

1.తల్లి వొడిలో వొదిగియున్నప్పుడు - వాక్యమనే పాలతో పెంచిన దేవా
ముళ్ళ పొదలో చిక్కియున్నప్పుడు - వెదకి రక్షించి కాపాడిన తండ్రి
నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్య
వేవేల నోళ్లతో కొనియాడెదనయ్య [2]

2.ఏ మంచిలేని నన్ను మిన్నగ ప్రేమించి- నీ సిలువ రక్తముతో కొంటివి దేవా
లోక ప్రేమలాన్ని నీటిమూటలవగా - శాశ్వత ప్రేమతో పెంచిన దేవా
నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్య



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area