ప్రభు యేసు నా రక్షకా | Prabhu Yesu Na Rakshaka song lyrics - Sis. Sami | Andhra christian songs
Singer | Sis. Sami |
ప్రభు యేసు నా రక్షకా -
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను చూడ - అల్ఫాయు నీవే వోమెగాయు నీవే
1. లెక్కలేని మార్లు పడిపోతిని - దిక్కులేనివాడ నేనైతిని - 2
చక్కచేసి నా నేత్రాలు తెరచి - గ్రక్కున నిన్ను జూడనిమ్ము- 2
ప్రభు యేసు నా రక్షకా -
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను చూడ - అల్ఫాయు నీవే వోమెగాయు నీవే
2. ఎరిగి ఎరిగి నే చెడిపోతిని - యేసు నీ గాయము రేపితిని - 2
మోసపోతి నే దృష్టి తొలగితి - దాసుడ నిన్ను చూడనిమ్ము - 2
ప్రభు యేసు నా రక్షకా -
నొసగు కన్నులు నాకు
నిరతము నీ నిన్ను చూడ- అల్ఫాయు నీవే వోమెగాయు నీవే
3. లోకభోగాలపై నా నేత్రాలు - శోకకుందునట్లు కృపాజూపుము - 2
నీ మహిమ దివ్య స్వరూపము - నిందార నను చూడనిమ్ము - 2
ప్రభు యేసు నా రక్షకా -
నొసగు కన్నులు యినాకు
నిరతము నీ నిన్ను చూడ - అల్ఫాయు నీవే వోమెగాయు నీవే