Type Here to Get Search Results !

నేనంటే నీకెందుకో ఈ ప్రేమ | Nenante neekenduko ee prema lyrics | Jesus Songs Telugu

నేనంటే నీకెందుకో ఈ ప్రేమ | Nenante neekenduko ee prema lyrics - SP Balu | Jesus Songs Telugu

Singer SP Balu

llపll నేనంటే నీకెందుకో ఈ ప్రేమ
నన్ను మరచి పోవెందుకో ‌
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
నన్ను విడిచి పోవెందుకో

కష్టాలలో నష్టాలలో - వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలలో కడగండ్లలో వేదనలో శోధనలో
నాప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా

!!చ!!
నిన్ను మర్చిపోయినా నన్ను మరచి పోలేవు నిన్ను విడచి వెళ్ళినా,- నన్ను వీడిపోలేవు
ఎందుకింత ప్రేమ నా పై యేసయ్యా ,,4,,
ఏఋణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలను- నీ ప్రేమను,,

!!చ2!!
ప్రార్ధించకపోయినా-పలకరిస్తూ ఉంటావు
మాటవినకపోయినా-కలవరిస్తూ ఉంటావు
ఎందుకింత జాలి నా పై యేసయ్యా,,
ఏఫలమో-ఈ బంధమూ-నా ప్రేమమూర్తి తాళలేను-నీప్రేమను. ,, నేనంటే నీకెందుకో,,



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area