Type Here to Get Search Results !

నీపైనే ఆనుకొని | NEEPAINE AANUKONI Lyrics | Telugu Christian Songs Lyrics

నీపైనే ఆనుకొని | NEEPAINE AANUKONI Lyrics | Bro.Stevenson | Telugu Christian Songs Lyrics

Singer Bro.Stevenson

నీపైనే ఆనుకొని
నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతికావ్యం
నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతికార్యం
నీ మహిమకై ఫలియించగా కృప చూపిన
యేసయ్య
1. వేల గొంతుల్లో మారుమ్రోగేలా - వేదనను
తొలగించేలా
సంగీతమే సందేశంలా
హృదయాలను కదిలించగా కృపచూపిన
యేసయ్యా
2. గుండెలోతుల్లో ఉండిపోయేలా - సంతోషం
కలిగించేలా
స్వరవేదమే జయనాదంలా
విజయాలను కలిగించగా కృపచూపిన
యేసయ్యా
3. మారుమూలల్లో విస్తరించేలా - నీ ప్రేమ
వివరించేలా
సంకీర్తనే నైవేద్యంలా
ఘనక్రియలను జరిగించగా కృపచూపిన
యేసయ్యా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area