Type Here to Get Search Results !

నీలాంటి ప్రేమ ఈ లోకాన | Nee Lanti Prema Ee Lokana | Christian Songs Lyrics

నీలాంటి ప్రేమ ఈ లోకాన | Nee Lanti Prema Ee Lokana - Betty Sandesh | Christian Songs Lyrics

Singer Betty Sandesh

ప : నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా?
నా పాపభారం ఆ సిలువపైన ఎవరైనా మోశారా?
అ |ప : యేసయ్యా - యేసయ్యా (4)

1. చెలికాడే నిను సిలువకు పంపగా - పరసయ్యూలే నిను పరిహసించగా
నోరు తెరువని ప్రేమ - బదులు పలుకని ప్రేమ ||యేసయ్యా||

2. దొంగలే నిను దూషింపగను - రాణువ వారే అపహసించగా
నోరు తెరువని ప్రేమ - బదులు పలుకని ప్రేమ ||యేసయ్యా||

3. తండ్రి వీరు చేయునదేమో ఎరుగరు కనుక
క్షమియిoచుమని ప్రార్ధన చేసితివయ్య - మము కరుణించితివయ్యా ||యేసయ్యా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area