Type Here to Get Search Results !

ఎరిగియున్నానయా | Erigiyunnanaya Song Lyrics | Jesus Songs Lyrics in Telugu

ఎరిగియున్నానయా | Erigiyunnanaya Song Lyrics - Bro. Stevenson | Jesus Songs Lyrics in Telugu

Singer Bro. Stevenson

ఎరిగియున్నానయా - నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా - నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని - 2
మారని వాగ్దానములు - మాకొరకు దాచి ఉంచినావని || ఎరిగి ||


1. నను చుట్టుముట్టిన బాధలతో - నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో - నా గుండె నాలో నీరైపోగా (2)
అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే - నను ఓదార్చితివే || ఎరిగి ||


2. మించిన బలవంతుల చేతినుండి - తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలలనుండి - రక్షించిన హృదయ నాధుడా (2)
నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే ||ఎరిగి ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area