ఎంతో ఎంతో ఎంతో చింత | Entho Entho Entho Chintha - Bro. Sampath | Telugu Christian Songs Lyrics

Singer | Bro. Sampath |
ఎంతో ఎంతో ఎంతో చింత
నా... లోలోపలంత "2"
లేదులే విశ్రాంతి నాలో
అశాంతి కొలువై ఉన్నది నాలో
నా దురాశల కొరకేయిలా "2"
నా దేవా నా యేసువా
నీ శాంతినందించు ఇలా
1. యేరుసలేము వీడి ఎరికోకు దిగివెళ్లి "2"
దొంగల చేత పట్టబడి కొట్టబడి నా
ఆ ఆ వాకని ఓ ఓ లే "2"
అదే దుస్థితికి నేచేరినని
ఓమంచి సమరయుడా ఆపత్బందవుడా "2"
నా గాయములు కట్టగా
నా ప్రాణము నీకు దచ్చగా
వెవేగమే రమ్మయా నన్నాదుకో మెస్సయ్య
2. బేతలెహేమూ వీడీ మోయబు దేశము చేరి "2"
చేదైన అనుభవాలు చవి చూసి నస్టాల పాలైన
ఆ ఆ నయోమీ ఓ ఓ లే "2"
అదే పరిస్థితికి నేచేరినని
ఓమంచి కాపరి ప్రధానా కాపరి "2"
మారా మధురము చేయగా
నా స్థితిని మార్పు చేయగా
వెవేగమే రమ్మయా నన్నాదుకో మెస్సయ్య