కనులు నిన్నే చూడాలని | Kanulu Ninne Chudalani song Lyrics - Bro Siddu | Christian Song Lyrics
Singer | Bro Siddu |
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది
పల్లవి:
కనులు నిన్నే చూడాలని
మనసు నిన్నే చేరాలని
కనులు నిన్నే చూడాలని
మనసు నిన్నే చేరాలని
నా తోడుగా నీవు ఉండాలని
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది - 2
కనులు నిన్నే చూడాలని
మనసు నిన్నే చేరాలని - 2
చరణం 1:
నీతిగా నిలిచావు నిందలే మోసావు
రక్షగా ఉన్నావు రక్తమే కార్చావు
నీతిగా నిలిచావు నిందలే మోసావు
రక్షగా ఉన్నావు రక్తమే కార్చావు
నే మరువలేను నీ త్యాగము
నే విడువలేను నీ మార్గము
నే మరువలేను నీ త్యాగము
నే విడువలేను నీ మార్గము
నీ కృప దీవెన పొందాలని
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది - 2
కనులు నిన్నే చూడాలని
మనసు నిన్నే చేరాలని - 2
చరణం 2:
జీవమై యున్నావు జీవితం ఇచ్చావు
ప్రేమనే పంచావు ప్రాణమే విడిచావు
జీవమై యున్నావు జీవితం ఇచ్చావు
ప్రేమనే పంచావు ప్రాణమే విడిచావు
ఏమివ్వగలను నీ ప్రేమకు
అపురూపమైన నీ కరుణకు
ఏమివ్వగలను నీ ప్రేమకు
అపురూపమైన నీ కరుణకు
హృదయమే ప్రేమతో ఇవ్వాలని
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది - 2
కనులు నిన్నే చూడాలని
మనసు నిన్నే చేరాలని
కనులు నిన్నే చూడాలని
మనసు నిన్నే చేరాలని
నా తోడుగా నీవు ఉండాలని
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది