Type Here to Get Search Results !

బంధీనైపోయా | Bandhinaipoya Song Lyrics | Praise and Worship Song Lyrics

బంధీనైపోయా | Bandhinaipoya Song Lyrics - Allen | Praise and Worship Song Lyrics

Singer Allen

యేసయ్యా నిన్నే - సేవింతును
ఆరాధింతును - స్తుతింతును ||2||

బంధీనైపోయా - నీలో మునిగితేలాకా
నా వల్ల కాదయా - నిన్ను వీడియుండుట ||2||

యేసయ్యా..యేసయ్యా - యేసయ్యా..యేసయ్యా
యేసయ్యా..యేసయ్యా - యేసయ్యా..యేసయ్యా


1) ననువీడనీ నీ ప్రేమను - యెడబాయని నీ కరుణను
వెన్నంటియుండే కృపలను - వర్ణించగలనా ||2||

బంధీనైపోయా - నీలో మునిగితేలాకా
నా వల్ల కాదయా - నిను వీడియుండుట ఓ..ఓ.. ||2||

యేసయ్యా..యేసయ్యా - యేసయ్యా..యేసయ్యా
యేసయ్యా..యేసయ్యా - యేసయ్యా..యేసయ్యా


2) నింపావు నీ అగ్నితో - నింపావు నీ శక్తితో
నింపావు జీవజలముతో - నిన్నే మహిమపరతును ||2||

బంధీనైపోయా - నీలో మునిగితేలాకా
నా వల్ల కాదయా - నిను వీడియుండుట ఓ..ఓ.. ||2||

యేసయ్యా..యేసయ్యా - యేసయ్యా..యేసయ్యా
యేసయ్యా..యేసయ్యా - యేసయ్యా..యేసయ్యా


నీలో మునిగి తేలాక - నే విడుదలనే పొందా
నీలో మునిగి తేలాక - నే ఉప్పొంగిపోయా
నీలో మునిగి తేలాక - నే జీవమునే పొందా
నీలో మునిగి తేలాక - నే బంధీనైపోయా ||2||

యేసయ్యా..యేసయ్యా - యేసయ్యా..యేసయ్యా
యేసయ్యా..యేసయ్యా - యేసయ్యా..యేసయ్యా
యేసయ్యా..యేసయ్యా - యేసయ్యా..యేసయ్యా
యేసయ్యా..యేసయ్యా - యేసయ్యా..యేసయ్యా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area