సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయ దుర్గము - Betty Sandesh - Telugu christian songs lyrics
Singer | Betty Sandesh |
సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయ దుర్గము
ఎవ్వరు లేరు నాకు ఇలలో |2|
ఆదరణ నీవేగా ఆనందం నీవేగా |2| |సర్వో|
1)నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువ లేరని యెహోషువతో(2)
వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు(2)
2) నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసినా దానియేలుకు (2) సింహాసనం ఇచ్చినావు సింహాల నోళ్ళను మూసినావు(2)
3)నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు(2)
విశ్వాసము కాచి నావు జయ జీవితము ఇచ్చినావు(2)