Type Here to Get Search Results !

ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం | Evaritho Nee Jeevitham | Chrsitan Songs Lyrics in Telugu

ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం - Ron Allen - Chrsitan Songs Lyrics in Telugu

Singer Ron Allen - Chrsitan Songs Lyrics in Telugu

ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం
ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2)

దేవుడే నీ జీవిత గమ్యం
దేవ రాజ్యం నీకే సొంతం
గురి తప్పక దరి చేరుమురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో||

కష్టాలకు కృంగిపోకురా
నష్టాలకు కుమిలిపోకురా
అశాంతిని చేరనీకురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో||

గెలుపోటమి సహజమురా
దివ్య శక్తితో కదులుమురా
ఘన దైవం తోడుండునురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area