Type Here to Get Search Results !

అమ్మా అని నిన్ను పిలువనా - Ammaa Ani Ninnu Piluvanaa - Telugu Christian Songs Lyrics

అమ్మా అని నిన్ను పిలువనా - Telugu Christian Songs Lyrics

Singer Telugu Christian Songs

అమ్మా అని నిన్ను పిలువనా
యేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా (2)
అమ్మా… నాన్నా… (2)
(నా) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||

కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా
ఓదార్చే వారు ఎవరూ లేరయ్యా (2)
అమ్మా… నాన్నా… (2)
అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||

ఎవరూ లేని ఒంటరి నేనయ్యా
ఎవరూ లేని అనాథను నేనయ్యా (2)
అమ్మా… నాన్నా… (2)
అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||

నేనున్నాను భయమేలను అని
నాకభయమిచ్చిన నా యేసు రాజా (2)
అమ్మా… నాన్నా… (2)
అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area