Type Here to Get Search Results !

ఉదయమున నీ సన్నీదిలో | Udayamuna nee sannidhilo | Telugu Christian Songs Lyrics

ఉదయమున నీ సన్నీదిలో - Sireesha | Telugu Christian Songs Lyrics

Singer Sireesha

పల్లవి:
ఉదయమున నీ సన్నీదిలో మోకరిలేదను
కృతజ్ఞతతో నమస్కారించి సాగిలపడెదను - 2
నీ స్వరము వినాలని - నీ మహిమను చూడాలని
నీ కృపను పొందాలని - నీ బలము కావాలని
వేకువనే లేచి ఆశతో కనిపెట్టెదను - 2

చరణం: 1
జీవముకంటె ఉత్తమమైన నీకృపను కీర్తింతును
తేనెకంటే మధురమైన నీప్రేమను కొనియాడెదను - 2
నిన్నుగూర్చిన ధ్యానము నాకెంతో ప్రియము - 2
ఉత్సహించు పెదవులతో గానము చేసెదను - 2

చరణం: 2
నీ గ్రంథమందు ఆశ్యర్యకరమైన ఎన్నెన్నో సంగతులను
చూచునట్లు నా కన్నులను తెరువుము నా ప్రభువా - 2
నీ ఉపదేశములు నాకెంతో ఇష్టము - 2
శుద్ధమైన హృదయముతో నిన్ను వెదకెదను - 2



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area