తరాలు మారినా యుగాలు గడిచినా - Bannu Wesly - Worship Songs Lyrics
Singer | Bannu Wesly |
తరాలు మారినా యుగాలు గడిచినా 2 మారని నీ ప్రేమకే వందనం L
వీడని నీ ప్రేమను నిత్యము కొలిచెదం
యేసయ్య నీ ప్రేమ శాశ్వతం
యేసయ్య నీ ప్రేమే సత్యము 2
గగనాన తారలు చెదరిపోయిన
గమ్యమే తెలియక గ్రహాలు కూలిన 2
కొండలు మెట్టలు తత్తరిల్లిన
పర్వత శిఖరాలు తరిగిపోయిన 2
నీ ప్రేమ మారదు ఎన్నడు వీడదు 2
ఎందరున్నా ఒంటరిగా నేను మిగిలిన
ఎదలోతులలో వ్యధలు కమ్ముకొచ్చిన 2
వ్యాధులు బాధలలో సుఖదుఃఖాలలో ఆశనిరాశలలో కృంగిన వేళలో 2
నీ ప్రేమ మారదు ఎన్నడు వీడదు 2