-->
Type Here to Get Search Results !

సాగెద నేను యేసునిలో - Saageda Nenu Yesunilo - Telugu Christian Song Lyrics

Top Post Ad

సాగెద నేను యేసునిలో - Mrs Blessie Wesly Telugu Christian Song Lyrics

Singer Mrs Blessie Wesly
Song Writer Dr John Wesly

సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా
కృంగిపోను ఏనాడు కొదువ లేదు నా యేసులో
యేసు నాతో ఉంటే నాకు సంతోషమే
యేసు నాలో ఉంటే నాకు సమాధానమే . . .

1. తన రూపములో నను చేసికొని తన రక్తముతో పరిశుద్ధ పరచి
నూతన క్రియలు నాలో చేసి నా దోషములను క్షమించిన

2. తన రాజ్యములో నను చేర్చుకొని పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి
పర్వతములు తొలగిపోయిన భయపడకు అని వాగ్ధానమిచ్చిన



Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area