Type Here to Get Search Results !

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ - Nithya Prematho – Nannu Preminchen - Telugu Christian Lyrics

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ - Jeeva - Telugu Christian Lyrics

Singer Jeeva

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే
నిన్ను నేను – ఎన్నడు విడువను (2)
నిత్యము నీతోనే జీవింతున్
సత్య సాక్షిగ జీవింతున్

నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)
ఏక రక్షకుడు యేసే
లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)
నా సర్వము నీకే అర్పింతును
పూర్ణానందముతో నీకే అర్పింతున్

నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)
మేఘ రథములపై రానైయున్నాడు
యేసు రాజుగ రానైయున్నాడు
ఆరాధింతును సాష్టాంగపడి (2)
స్వర్గ రాజ్యములో యేసున్
సత్య దైవం యేసున్

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area