Type Here to Get Search Results !

నీదెంతో కరుణా కరుణామయా | Needentho Karunaa | Telugu Christian Songs Lyrics

నీదెంతో కరుణా కరుణామయా - M M Keeravani | Telugu Christian Songs Lyrics

Singer M M Keeravani

నీదెంతో కరుణా కరుణామయా
నీదెంతో జాలి నజరేయా (2)

మా పాపమంతా గాయాలుగా
దాల్చావు నీ మీన పూమాలగా (2)
మా కర్మమంతా ఆ సిలువగా
మోసేవు తండ్రి నీ మోపున ||నీదెంతో||

ప్రభువా మా పాప ప్రక్షాళనముకై
వెలపోసినావు నీ రుధిరమే (2)
దేవా మా ఆత్మ పరిశుద్ధికై
బలి పెట్టినావు నీ ప్రాణమే ||నీదెంతో||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area