Type Here to Get Search Results !

ఎంత మధురము యేసుని ప్రేమ - Entha Madhuramu Yesuni Prema - Praise and Worship Songs Lyrics

ఎంత మధురము యేసుని ప్రేమ - Ps Sudhakar - Praise and Worship Songs Lyrics

Singer Ps Sudhakar

ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము నా యేసుని ప్రేమ (2)
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2) ||ఎంత మధురము||

అంధకార బంధము నన్నావరించగా
అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2) ||ప్రేమా||

రక్షించు వారు లేక పక్షినైతిని
భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2) ||ప్రేమా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area