Type Here to Get Search Results !

ఎంత దూరమైనా అది ఎంత భారమైనా - - Entha Dooramainaa - telugu christian song lyrics

ఎంత దూరమైనా అది ఎంత భారమైనా - Ps.K.Raja Babu garu - telugu christian song lyrics

Singer Ps.K.Raja Babu garu

ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2)
యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2)
తీరానికి చేరు (2) ||ఎంత||

నడచి నడచి అలసిపోయినావా
నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2)
కలువరి గిరి దనుక సిలువ మోసిన
నజరేయుడేసు నీ ముందు నడవగా (2) ||యేసు||

తెలిసి తెలిసి జారిపోయినావా
తెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2)
నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే
పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2) ||యేసు||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area