అన్నీ వేళల వినువాడు - Lillian christopher - Christian Songs Lyrics In Telugu
Singer | Lillian christopher |
"పల్లవి"
అన్నీ వేళల వినువాడు నీ ప్రార్థనలన్నియు
ఏ భేదము లేకనే ఆలకింపనైయున్నాడు"2"
ప్రార్థించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో "2"
నీ ప్రార్థన మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడుచును
"అన్ని వేళల"
(1) కుమిలిపోతూ నలిగిపోతు
ఏ మౌవుతుందో అర్థం కాక "2"
వేదన చెందుతు నీరాశలో మునిగావా?"2"
ఒకసారి యోచించుమా!
నీ మొరను వినువాడు యేసయ్యా "2"
"అన్నీ వేళల"
(2) ఎవరికి చెప్పుకోలేక అంతగా బాధ ఎందుకు ? "2"
మొరపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును "2"
ఒకసారి యోచించుమా!
నీ మొరను వినువాడు యేసయ్యా "2"
" అన్ని వేళల"