-->
Type Here to Get Search Results !

Aascharyamaina Prema Song Lyrics | ఆశ్చర్యమైన ప్రేమ Song Lyrics | Christian Worship Song Lyrics

Aascharyamaina Prema Song Lyrics | ఆశ్చర్యమైన ప్రేమ Song Lyrics | Telugu Christian Songs Lyrics

Aascharyamaina Prema
Details Name
Lyrics Writer Unknown
Vocals/Singer Unknown

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ

మరణము కంటే బలమైన ప్రేమది

నన్ను జయించే నీ ప్రేమ (2) || ఆశ్చర్యమైన ||


పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ

నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే || ఆశ్చర్యమైన ||


పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ

నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే || ఆశ్చర్యమైన ||


శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ

విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు || ఆశ్చర్యమైన ||


నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ

నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే || ఆశ్చర్యమైన ||

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area