Type Here to Get Search Results !

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు | Aascharya Kaaryamul Cheyunu Yesu | Telugu Christian Worship Song Lyrics

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు - Sis. Swarna | Telugu Christian Worship Song Lyrics

Singer Sis. Swarna

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)
అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము
నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2) ||ఆశ్చర్య||

రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా
యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను
జాలరుల మదిలో ఆనందమే
యేసుతో పనిలో ఆశ్చర్యమే (2)
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||

కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం
యేసు మాట నిలుచును తరతరాలు
తండ్రిలా పోషించి దీవించును
తల్లిలా ఆదరించి ప్రేమించును (2)
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area