Type Here to Get Search Results !

అద్వితీయ సత్య దేవుడు - క్రీస్తేసే నిత్య జీవము | Advitheeya Sathya Devudu - Kreesthese Nithya Jeevamu

అద్వితీయ సత్య దేవుడు క్రీస్తేసే నిత్య జీవము - K.Jonathan Lyrics

Singer K.Jonathan

అద్వితీయ సత్య దేవుడు
క్రీస్తేసే నిత్య జీవము
వెలుగైన జీవము
వెలిగించుచున్నాడు (2) ||అద్వితీయ||

పాపమునకు జీతం
మరణం నిత్య మరణం
యేసులో కృపదానం
జీవం నిత్య జీవం (2)
హల్లెలూయా హల్లెలూయ (2) ||అద్వితీయ||

Advitheeya Sathya Devudu
Kreesthese Nithya Jeevamu
Velugaina Jeevamu
Veliginchuchunnaadu (2) ||Advitheeya||

Paapamunaku Jeetham
Maranam Nithya Maranam
Yesulo Krupadaanam
Jeevam Nithya Jeevam (2)
Hallelooyaa Hallelooya (2) ||Advitheeya||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area