Type Here to Get Search Results !

ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడి - Aakaasha Vaasulaaraa Yehovaanu Sthuthiyinchudi - Christian Lyrics

ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడి - Akshaya Praveen Telugu Old Christian Lyrics

Singer Akshaya Praveen

ఆకాశ వాసులారా
యెహోవాను స్తుతియించుడి (2)
ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ||

ఆయన దూతలారా మరియు
ఆయన సైన్యములారా (2)
సూర్య చంద్ర తారలారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ||

సమస్త భుజనులారా మరియు
జనముల అధిపతులారా (2)
వృద్దులు బాలురు, యవ్వనులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ||

క్రీస్తుకు సాక్షులారా మరియు
రక్షణ సైనికులారా (2)
యేసు క్రీస్తు పావన నామం
ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area