Type Here to Get Search Results !

యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే | Yudhamu Yehovade lyrics | Telugu Christian Songs Lyrics

యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే | Yudhamu Yehovade lyrics | Bro Anil kumar songs | All glory be to christ lyrics

Singer Bro. Anil
Tune Prathap Raana
Music Prathap Raana
Song Writer Mrs. M. Vinod Kumar

పల్లవి:
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే (2)

చరణం1.
రాజులు మనకెవ్వరులేరు శూరులు మనకెవ్వరులేరు
సైన్యములకు అదిపతియైన యెహోవా మన అండ (2)
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే (2)

చరణం2.
వ్యాధులు మనలను పడద్రోసినా భాదలు మనలను కృంగదీసిన
విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మన అండ (2)
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే (2)

చరణం3.
యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన
అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక (2)
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే (2)

చరణం4.
అపవాది యైన సాతాను గర్జించు సింహమువలె వచ్చినా
యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే (2)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area