Type Here to Get Search Results !

నా ప్రియుడా నా ప్రియ యేసు | Na priyudaa na priya yesu song lyrics | Telugu Christian Songs Lyrics

నా ప్రియుడా నా ప్రియ యేసు | Na priyudaa na priya yesu song lyrics - Telugu Christian Songs Lyrics

Singer Telugu Christian Songs

నా ప్రియుడా నా ప్రియ యేసు
నా వరుడ పెళ్ళికుమారుడా
ఎప్పుడయ్యా లోక కళ్యాణము
ఎక్కడయ్యా ఆ మహోత్సవము
మధ్య ఆకాశమా మహిమ లోకాననా ||2||

1. నరులలో నీవంటి వారు
ఎక్కడైనా నాకు కానరారు
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ |ఎప్పుడయ్యా |


2. సర్వాన్ని విడిచి నీ కొరకు రాగ
నా ప్రాణ ప్రియుడా నా కెదురొచ్చినావా
నే విడచిపోక నిను హత్తుకొంటి
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ |ఎప్పుడయ్యా |



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area